'పేట' లుక్ తో పేట్రేగిపోతున్న ర‌జనీ ఫ్యాన్స్!!

<p style="text-align: justify;"><img alt="" src="/teluguoneUserFiles/img/rajinikanth-759(1).jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:56px; margin:3px 2px; width:100px" />సూప&zwnj;ర్ స్టార్ ర&zwnj;జనీ కాంత్ కొత్త సినిమా `పేట&zwnj;`.&nbsp; ఈచిత్రం&nbsp; &nbsp;మోష&zwnj;న్ పోస్ట&zwnj;ర్ తో పాటు టైటిల్&nbsp; శుక్ర&zwnj;వారం సాయంత్రం విడుద&zwnj;లైంది. ఈ మోష&zwnj;న్ పోస్టర్ చూసిన&zwnj;వాళ్లంతా&nbsp; ర&zwnj;జ&zwnj;నీకాంత్ రానూ రానూ కుర్రాడైపోతున్నాడు అంటున్నారు.</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2oPvJXr

Post a Comment

0 Comments