బెల్లంకొండ-తేజ సినిమాలో ప్రియాంక చోప్రా కజిన్!

<p style="text-align: justify;"><img alt="" src="/teluguoneUserFiles/img/Mannara-Chopra(1).jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:54px; margin:3px 2px; width:100px" />పేరుకి ప్రముఖ హిందీ హీరోయిన్ ప్రియాంక చోప్రా కజిన్. కానీ, అమ్మాయి ఖాతాలో చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేదు. బార్బీ హండా నుంచి మన్నారా చోప్రాగా పేరు మార్చుకున్నా... అదృష్టం కలిసి రాలేదు ఈ అందాల భామకు.</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2McsLWm

Post a Comment

0 Comments