<p style="text-align: justify;"><img alt="" src="/teluguoneUserFiles/img/Mahesh%20Babu%20pulls%20out%20of%20MAA%20event%20(1).jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:59px; margin:3px 2px; width:100px" />కొద్ది రోజులుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) లో రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే.. 'మా' సొంత బిల్డింగ్ నిర్మాణం కోసం విరాళాలు సేకరిస్తుంది.. దానిలో భాగంగా స్టార్ హీరోల చేత యూఎస్‌లో ఈవెంట్స్ నిర్వహిస్తోంది.. ఇప్పటికే చిరంజీవి అతిధిగా యూఎస్‌లో ఓ ఈవెంట్ నిర్వహించింది..</p>
from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2oKN0B5
0 Comments