<p style="text-align: justify;"><img alt="" src="/teluguoneUserFiles/img/Chiranjeevi(8).jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:81px; margin:3px 2px; width:100px" />విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా పరశురామ్‌ దర్శకత్వంలో బన్నీ వాస్‌ నిర్మించిన ‘గీత గోవిందం’ సక్సెస్‌మీట్‌ తాజాగా హైదరాబాద్ లో జరిగింది.. ఈ సక్సెస్‌మీట్‌ కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చారు..</p>
from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2nP0Sdb
0 Comments